(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 070

॥ శ్రీః ॥
6.70. అధ్యాయః 070
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంకులయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-70-0x(4145)(41781)
అకరోత్తుములం యుద్ధం భీష్మః శాంతనవస్తదా।
భీమసేనభయాదిచ్ఛన్పుత్రాంస్తారయితుం తవ ॥ 6-70-1(41782)
పూర్వాహ్ణే తన్మహారౌద్రం రాజ్ఞాం యుద్ధమవర్తత ।
కురూణాం పాండవానాం చ ముఖ్యశూరవినాశనం ॥ 6-70-2(41783)
తస్మిన్నాకులసంగ్రామే వర్తమానే మహాభయే ।
అభవత్తుములః శబ్దః సంస్పృశన్గగనం మహత్ ॥ 6-70-3(41784)
నదద్భిశ్చ మహానాగైర్హేషమాణైశ్చ వాజిభిః ।
భేరీశంఖనినాదైశ్చ తుములం సమపద్యత ॥ 6-70-4(41785)
యుయుత్సవస్తే విక్రాంతా విజయాయ మహాబలాఃక ।
అన్యోన్యమభిగర్జంతో గోష్ఠిష్వివ మహర్షభాః ॥ 6-70-5(41786)
శిరాసం పాత్యమానానాం సమరే నిశితైః శరైః।
అశ్యవృష్టిరివాకాశే బభూవ భరతర్షభ ॥ 6-70-6(41787)
కుండలోష్ణీషధారీణి జాతరూపోజ్జ్వలాని చ।
పతితాని స్మ దృశ్యంతే శిరాంసి భరతర్షభ ॥ 6-70-7(41788)
విశిఖోన్మథితైర్గాత్రైర్బాహుభిశ్చ సకార్ముకైః ।
సహస్తాభరణైశ్చాన్యైరభవచ్ఛాదితా మహీ ॥ 6-70-8(41789)
కవచోపహితైర్గాత్రైర్హస్తైశ్చ సమలంకృతైః ।
ముఖైశ్చ చంద్రసంకాశై రక్తాంతనయనైః శుభైః ॥ 6-70-9(41790)
గజవాజిమనుష్యాణాం సర్వగాత్రైశ్చ భూపతే ।
ఆసీత్సర్వా సమాస్తీర్ణా ముహూర్తేన వసుంధరాః ॥ 6-70-10(41791)
రజోమేఘైశ్చ తుములైః శస్త్రవిద్యుత్ప్రకాశిభిః ।
ఆయుధానాం చ నిర్ఘోషః స్తనయిత్నుసమోఽభవత్ ॥ 6-70-11(41792)
స సంప్రహారస్తుములఃక కటుకః శోణితోదకః।
ప్రావర్తత కురూణాం చ పాండవానాం చ భారత ॥ 6-70-12(41793)
తస్మిన్మహాభయే ఘోరే తుములే రోమహర్షణే।
వవృషుః శరవర్షాణి క్షత్రియా యుద్ధదుర్మదాః ॥ 6-70-13(41794)
ఆక్రోశన్కుంజరాస్తత్ర శరవర్షప్రతాపితాః ।
తావకానాం పరేషాం చ సంయుగే భరతర్షభ ॥ 6-70-14(41795)
సంరబ్ధానాం చ వీరాణాం ధీరాణామమితౌజసాం ।
ధనుర్జ్యాతలశబ్దేన న ప్రాజ్ఞాయత కించన ॥ 6-70-15(41796)
ఉత్థితేషు కబంధేషు సర్వతః శోమితోదకే।
సమరే పర్యధావంత నృపా రిపువధోద్యతాః ॥ 6-70-16(41797)
శరశక్తిగదాభిస్తే ఖంగైశ్చామితతేజసః ।
నిజఘ్నుః సమరేఽన్యోన్యం శూరాః పరిఘబాహవః ॥ 6-70-17(41798)
బభ్రముః కుంజరాశ్చాత్ర శరైర్విద్ధా నిరంకుశాః ।
అశ్వాశ్చ పర్యధావంత హతారోహా దిశో దశ ॥ 6-70-18(41799)
ఉత్పత్య నిపతంత్యన్యే శరఘాతప్రపీడితాః।
తావకానాం పరేషాం చ యోధా భరతసత్తమ ॥ 6-70-19(41800)
వాహానాముత్తమాంగానాం కార్ముకాణాం చ భారత।
గదానాం పరిఘాణాం చ హస్తానాం చోరుభిః సహ ॥ 6-70-20(41801)
పాదానాం భూషణానాం చ కేయూరాణాం చ సంఘశః।
రాశయస్తత్ర దృశ్యంతే భీష్మభీమసమాగమే ॥ 6-70-21(41802)
అశ్వానాం కుంజరాణాం చ రథానాం చానివర్తినాం ।
సంఘాతాః స్మ ప్రదృశ్యంతే తత్రతత్ర విశాంపతే ॥ 6-70-22(41803)
గదాభిరసిభిః ప్రాసైర్బాణైశ్చ నతపర్వభిః ।
జఘ్నుః పరస్పర తత్ర క్షత్రియాః కాల ఆగతే ॥ 6-70-23(41804)
అపరే బాహుభిర్వీరా నియుద్ధకుశలా యుధి।
బహుధా సమసంజంత ఆయసైః పరిఘైరివ ॥ 6-70-24(41805)
ముష్టిభిర్జానుభిశ్చైవ తలైశ్చైవ విశాంపతే ।
అన్యోన్యం జఘ్రిరే వీరాస్తావకాః పాండవైః సహ ॥ 6-70-25(41806)
పతితైః పాత్యమానైశ్చ విచేష్టద్భిశ్చ భూతలే।
ఘోరమాయోధనం జజ్ఞే తత్రతత్ర జనేశ్వర ॥ 6-70-26(41807)
విరథా రథినశ్చాత్ర నిస్త్రింశవరధారిణఃక ।
అన్యోన్యమభిధావంతః పరస్పరవధైషిణః ॥ 6-70-27(41808)
తతో దుర్యోధనో రాజా కలింగైర్బహుభిర్వృతః।
పురస్కృత్య రణే భీష్మం పాండవానభ్యవర్తత ॥ 6-70-28(41809)
తథైవ పాండవాః సర్వే పరివార్య వృకోదరం।
భీష్మమభ్యద్రవన్క్రుద్ధాస్తతో యుద్ధమవర్తత ॥ ॥ 6-70-29(41810)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి పంచమదివసయుద్ధే సప్తతితమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.